Narayan Seva Sansthan విరాళాల వాపసు విధానం(రీఫండ్ పాలసీ)
Narayan Seva Sansthan ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో దాతలు ఇచ్చిన సూచనల మేరకు విరాళాలను ప్రాసెస్ చేసేందుకు అత్యున్నత జాగ్రత్తలు తీసుకుంటుంది.
కేసు 1: రెండుసార్లు లావాదేవీ జరగడం(డబుల్ ట్రాన్సాక్షన్) లేదా తప్పుగా నమోదు చేసిన మొత్తం: ఒక సరైన కారణంతో info@narayanseva.org మెయిల్ ఐడికి మెయిల్ పంపవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్ యొక్క వివరాలను ధృవీకరించిన తరువాత మరియు బహుమతి అంగీకార విధానానికి సంబంధించి కారణాన్ని సమర్థించిన తరువాత, అందుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు మరియు లావాదేవీ ఛార్జీలను సంబంధిత దాత భరిస్తారు. ఈ ప్రక్రియ ‘అభ్యర్థన మెయిల్’ అందుకున్న తేదీ నుండి 30 రోజుల్లోపు పూర్తి అవుతుంది.
కేసు 2: ప్రాసెసింగ్ జరుగుతున్న కాలంలో వినియోగదారు ఏదైనా లావాదేవీని(ట్రాన్సాక్షన్)ని రద్దు చేసి, ఆ మొత్తాన్ని సంస్ధ అకౌంటుకు జమ చేయకపోతే, వినియోగదారు అకౌంటు నుండి డెబిట్ చేయబడితే:- నారాయణ్ సేవా సంస్థాన్ వాపసుకు(రీఫండ్)కి బాధ్యత వహించదు. అదే. సమస్యను వినియోగదారు వారి బ్యాంక్/వ్యాపారితో పరిష్కరించుకోవాలి. సంస్థ తన పరిమితి మేరకు సమస్యను పరిష్కరిస్తుంది. దీని కోసం, దాత తమ ఆందోళనను సంస్థకు info@narayanseva.orgకి ఇమెయిల్ చేయవలసిందిగా అభ్యర్థిస్తుంది.
ఆన్‌లైన్‌లో డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా డబ్బు విరాళంగా ఇవ్వడానికి ఎంచుకున్న (NGO)ఎన్జీఓ వెబ్‌సైట్‌ని సందర్శించడం మరియు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు విధానాలను తనిఖీ చేయడం. వీటిలో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, యుపిఐ ట్రాన్సాక్షన్ లు కొన్ని సాధారణమైనవి ఉన్నాయి.
Narayan Seva Sansthan అనేది అత్యుత్తమ ఆన్‌లైన్ విరాళం వేదికలలో ఒకటి, ఇది సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలను అభివృద్ధి చేయడానికి మరియు సాధికారపరచడానికి నిధులను సేకరించడానికి అవకాశం ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరుకుంటుంది
ఆన్లైన్ విరాళాల వేదికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను బదిలీ చేయడానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారికి అనేక మార్గాలను అందిస్తున్నాయి. డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఎంపికలు సురక్షితమైనవి మరియు సమర్థవంతమైనవిగా ఉన్నప్పటికీ, ఈ రోజు అత్యంత ప్రాచుర్యం పొందినది యుపిఐ (UPI).. పేటీఎమ్(Paytm) లాంటి మొబైల్ యాప్ లు, బ్యాంకు యాప్ లతో పాటు యూజర్లు ఎలాంటి సమస్య లేకుండా యుపిఐ ట్రాన్సాక్షన్ లు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.
అవును, ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వడం పూర్తిగా సురక్షితం, అయితే, ఎంచుకున్న స్వచ్ఛంద సంస్థ యొక్క విశ్వసనీయత మరియు నమ్మకాకాన్ని బట్టి. అంతేకాకుండా, విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారికి ఆన్‌లైన్‌లో విరాళాలను ప్రారంభించడానికి సంస్థ అందించే సురక్షిత చెల్లింపు ఎంపికల కోసం కూడా తనిఖీ చేయాలి.